మీ ఆత్మీయులు ఉండే ప్రదేశం
మీకు అత్యంత ఆత్మీయులైన వారు ఉండే గ్రూప్‌లతో సన్నిహితంగా ఉండటానికి సరళమైన గ్రూప్ మరియు కమ్యూనిటీ మెసేజింగ్.
మీకు అత్యంత ఆత్మీయులైన వారు ఉండే గ్రూప్‌లతో సన్నిహితంగా ఉండటానికి సరళమైన గ్రూప్ మరియు కమ్యూనిటీ మెసేజింగ్.
మీ ఆత్మీయులందరినీ ఒకే చోటికి తీసుకురండి. బ్రెజిల్‌లోని మీ కుటుంబ సభ్యులు మొదలుకుని స్థానిక ఫుట్‌బాల్ జట్టు వరకు, అందరితో గ్రూప్‌లను సృష్టించండి.
సంబంధిత గ్రూపులన్నింటినీ ఒకే చోట చేర్చి వాటిని నిర్వహించడానికి, వాటి మధ్య సులభంగా మారడానికి కమ్యూనిటీలు మీకు సహాయం చేస్తాయి.
అనౌన్స్మెంట్ గ్రూప్ ద్వారా కమ్యూనిటీ సభ్యులందరినీ ఒకేసారి రీచ్ అవ్వండి.
చిన్న లేదా పెద్ద గ్రూప్‌లతో ఏదైనా అంశం మీద దృష్టి సారించేలా చాట్లను ఉంచండి!
సభ్యులను తీసివేయండి
ఇబ్బందికరంగా ఉండే గ్రూప్ సభ్యులను లేదా గ్రూప్‌లను అడ్మిన్లు కమ్యూనిటీ నుండి పూర్తిగా తొలగించవచ్చు.
చాట్లను తొలగించండి
ఏవైనా అనుచితమైన చాట్లను లేదా మీడియా ఫైల్‌లను ఆ గ్రూప్‌లోని సభ్యులెవరికీ కనబడకుండా కమ్యూనిటీ అడ్మిన్లు, గ్రూప్ అడ్మిన్లు తొలగించవచ్చు.
మరింత తెలు��ుకోండి
అడ్మిన్లు ఉత్తమంగా ఫీచర్లను ఎలా ఉపయోగించాలి, తమ కమ్యూనిటీని ఎలా నిర్వహించాలనే విషయాలను వివరించేందుకు అదనపు శిక్షణా వనరులు.